ఈనెల 15న వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం

YSRCP Legislative Assembly Meeting On Tuesday - Sakshi

సాక్షి, అమరావతి: ఈనెల 15వ (మంగళవారం) తేదీన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ హాల్‌-1లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top