మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్‌ | Two TDP MPTC Candidates Joined YSRCP In Mangalagiri | Sakshi
Sakshi News home page

మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్‌

Mar 30 2021 6:51 PM | Updated on Mar 30 2021 7:41 PM

Two TDP MPTC Candidates Joined YSRCP In Mangalagiri - Sakshi

టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

సాక్షి, గుంటూరు: టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఇద్దరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో దుగ్గిరాల 1,3 సెగ్మెంట్ల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

చదవండి:
‘ఆవిర్భావ దినోత్సవం కాదు.. పగటి వేషగాళ్ల డ్రామా’
కోవిడ్‌ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement