తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య

Published Fri, Feb 16 2024 6:47 PM

Siricilla Rajaiah Appointed As Telangana Finance Commission Chairman - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యులుగా ఎం.రమేష్‌, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్‌ మాలోత్‌ను నియమించారు. వీరంతా ఈ పదవుల్లో రెండేళ్ల పాటు ఉండనున్నారు.ఇప్పటికే స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ సెక్రటరీగా సీఎంవో మాజీ కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరింది వీరే

 
Advertisement
 
Advertisement