వైఎస్సార్‌సీపీలో చేరిన ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ | Senior IAS Officer Imtiaz Joined In YSRCP | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌

Feb 29 2024 1:15 PM | Updated on Feb 29 2024 1:57 PM

Senior IAS Officer Imtiaz Joined In YSRCP - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. 

వివరాల ప్రకారం.. ఏపీలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ అధికార వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఇంతియాజ్‌ వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ కండువా కప్పి సీఎం జగన్‌.. ఇంతియాజ్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement