కంగనా రనౌత్‌ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ కౌంటర్‌ | Saurav das counter to bjp mp kangana ranaut | Sakshi
Sakshi News home page

కంగనా రనౌత్‌ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ కౌంటర్‌

Jul 28 2026 5:11 PM | Updated on Jul 28 2026 7:40 PM

Saurav das counter to bjp mp kangana ranaut

సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్‌ ఇచ్చింది. కంగనా వ్యాఖ్యలను ఆమె పార్టీ కూడా సీరియస్‌గా తీసుకోదని సౌరవ్‌ దాస్‌ అన్నారు. నేతలు ఉపయోగించే భాష గౌరవప్రదంగా ఉండాలని కోరారు. దేశ ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా జెన్‌జీ చేసింది.

అంతకుముందు సీజేపీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసన వీడియోలు వాంతి వచ్చేలా ఉన్నాయని సోషల్‌ మీడియా పోస్టులో అన్నారు. కాక్రోచెస్‌ మాట్లాడే విధానం,వాడుతున్న భాష అసభ్యంగా ఉన్నాయి. 75ఏళ్ల ప్రధాని, ఆయన తల్లిపైనా నోరుపారేసుకున్నారు. అలా మాట్లాడే వారిని ఏ కోణంలో విద్యార్థులుగా చూడాలి’అని పోస్టులో పేర్కొంది. కంగనా చేసిన వ్యాఖ్యలపై సీజేపీ పైవిధంగా స్పందించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement