Purandeswari Says NTR, YSR Great Leaders - Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు పురంధేశ్వరి కౌంటర్‌

Published Fri, Feb 17 2023 1:04 PM

NTR YSR Great Leaders Say Purandeswari Counters GVL - Sakshi

సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్, వైఎస్సార్‌ పేర్ల విషయంలో బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్ ఇ‍చ్చారు. ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులంటూ ట్వీట్ చేశారు. ఒకరు రూ.2కే కిలోబియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు ఇస్తే మరొకరు ఫీజు రీఎంబర్స్‌మెంట్, 108, ఆరోగ్యశ్రీ వంటి సేవలు అందించారని చెప్పారు. ఎన్డీఆర్, వైఎస్సార్‌ పేదలకు నిజమైన సంక్షేమం అందించారని కొనియాడారు. 

చదవండి: 'టీడీపీ స్కెచ్.. నీ పంట దున్నెయ్ లీడర్‌ని చేస్తాం'

Advertisement
 
Advertisement