ప్రియాంకతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ.. మీటింగ్‌లో జరిగింది ఇదే.. | Komatireddy Venkat Reddy Meets Priyanka Gandhi In Delhi | Sakshi
Sakshi News home page

ప్రియాంకతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ.. మీటింగ్‌లో జరిగింది ఇదే..

Aug 24 2022 8:04 PM | Updated on Aug 25 2022 7:03 AM

Komatireddy Venkat Reddy Meets Priyanka Gandhi In Delhi - Sakshi

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రియాంక గాంధీతో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితులపై చర్చించామని వివరించారు.

సాక్షి, ఢిల్లీ: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రియాంక గాంధీతో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితులపై చర్చించామని వివరించారు. ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి తనను కలవమన్నారన్నారు. తెలంగాణలో పార్టీని ఎలా పటిష్టం చేయాలనే అంశంపై చర్చించామన్నారు. ఫంక్షన్‌ కారణంగా మొన్న సమావేశానికి రాలేకపోయానని చెప్పానని తెలిపారు. కలిసికట్టుగా పనిచేయాలని ప్రియాంక అన్నారని పేర్కొన్నారు. అన్ని విషయాలు మాట్లాడుకున్నామని, తాను కొన్ని సలహాలు ఇచ్చానని ఆయన తెలిపారు.
చదవండి: బండి సంజయ్‌ పాదయాత్రపై సస్పెన్స్‌.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement