సుదీప్‌ చూపు ఆ పార్టీ వైపు.. సంప్రదింపులు జరుపుతున్న మాజీ ఎంపీ

Kiccha Sudeep entry into politics congress invited to the party - Sakshi

బెంగళూరు: నటుడు కిచ్చ సుదీప్‌ కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు పార్టీ మాజీ ఎంపీ రమ్య సుదీప్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే విధానసభ ఎన్నికల నాటికి ప్రముఖ సినీ నటులను చేర్చుకోవాలని కాంగ్రెస్‌ యత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో రమ్య సినీ నటులతో చర్చలు సాగిస్తున్నారు. ఈ చర్చల్లో సుదీప్‌ స్పందన ఏమిటనేది ఉత్కంఠగా ఉంది.  

చదవండి: (చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు)

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top