
రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
సాక్షి, అమరావతి: రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను మరో గంట అదనంగా స్పీకర్ కొనసాగించారు. కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై రెండో రోజు చర్చ జరుగుతోంది. ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు.