జానారెడ్డితో ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ | Allola Indrakaran Reddy meeting with Jana Reddy: telangana | Sakshi
Sakshi News home page

జానారెడ్డితో ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ

Published Fri, Mar 22 2024 3:27 AM | Last Updated on Fri, Mar 22 2024 3:27 AM

Allola Indrakaran Reddy meeting with Jana Reddy: telangana - Sakshi

త్వరలో కాంగ్రెస్‌లో చేరిక?

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఆయన హైదరా బాద్‌లో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జానారెడ్డితో భేటీ అయిన నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది.

ఇంద్రకరణ్‌రెడ్డి చేరికపై గతంలోనూ ప్రచారం జరిగినా, గురువారం జానా నివాసానికి వెళ్లి గంటకుపైగా చర్చలు జరపడంతో కచ్చితంగా పార్టీ మారతారని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement