క్షణికావేశంలోనే | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశంలోనే

Nov 24 2026 1:00 AM | Updated on Nov 24 2026 1:00 AM

ప్రతీ చిన్న విషయానికే కొందరు హత్యలు చేస్తున్నారు. గతంలో భూ వివాదాలు, ఇతర సమస్యలు తలెత్తినా ఉమ్మడిగా చర్చించుకుని పరిష్కార మార్గాలు అన్వేషించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తగ్గుతున్నాయి. క్షణికావేశంతో దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. మద్యం, గంజాయి అలవాట్లు ఉన్నవారిలో ఈ ప్రవర్తన అధికంగా కనిపించే అవకాశం ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కోరికలు, ఆవేశాలను అదుపులో ఉంచుకోవాలి.

– డాక్టర్‌ రవివర్మ, సైకియాటిస్ట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జీజీహెచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement