చన్నీటి స్నానం | - | Sakshi
Sakshi News home page

చన్నీటి స్నానం

Nov 13 2026 12:40 AM | Updated on Nov 13 2026 12:40 AM

చలితీవ్రత ఎక్కువైంది. రోజూ పొద్దున చల్లటినీళ్లతో స్నానం చేయడం ఇబ్బందిగా ఉంది. వేడినీటి సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది.

– ఆదిత్య, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌

దోమతెరలు ఉండాలి

మా స్కూల్‌లో గదులకు దోమతెరలు లేవు. దోమలు లోపలికి వస్తున్నయి. రాత్రివేళ ఇబ్బందిగా ఉంటంది. గదులకు దోమతెరలు ఏర్పాటు చేయాలి.

– రిషివర్ధన్‌, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌

ఇబ్బందిగా ఉంది

మా హాస్టల్‌లో అన్ని వసతులు బాగానే ఉన్నయి. కానీ, చలికాలం కావడంతో ఉదయం చలినీళ్లతో స్నా నం చేయలేకపోతున్నం. వేడినీళ్లు ఇవ్వాలి.

– నిషీత్‌, ఎస్సీ బాలుర హాస్టల్‌, కమాన్‌పూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement