రామగుండం: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్గోపాల కృష్ణన్ గురువారం పెద్దంపేట, రామగుండం రైల్వేస్టేషన్లలో పర్యటించారు. పె ద్దంపేటలో రెస్ట్‌రూం ప్రారంభించారు. ప్యాసింజర్ రైళ్ల హాల్టింగ్‌ను పునరుద్ధరించాలని సర్పంచ్ ఆము ల శ్రీనివాస్ విన్నవించారు. అమృత్ భారత్ నిధుల తో ఆధునికీకరిస్తున్న రామగుండం రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ద.మ.రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు సమస్యలపై వినతిపత్రం అందజేశా రు. డీఆర్‌యూసీసీ మాజీ ప్రతినిధి శ్రీనివాస్, యూ నియన్ ప్రతినిధులు రామారావు పాల్గొన్నారు.


