స్వెట్టర్లు లేవు | - | Sakshi
Sakshi News home page

స్వెట్టర్లు లేవు

Nov 13 2026 12:40 AM | Updated on Nov 13 2026 12:40 AM

కాల్వశ్రీరాంపూర్‌: అసలే చలికాలం. స్వెట్టర్లు లేక చలికి వణుకుతున్నం. అధికారులు స్వెట్టర్లు పంపిణీ చేసి మా ఇబ్బందులు తొలగించాలి. వేడినీళ్ల కోసం గీజర్‌ ఏర్పాటు చేయాలి. సమస్యలు తొలగించాలి.

– గణేశ్‌, తొమ్మిదో తరగతి, కాల్వశ్రీరాంపూర్‌

వసతులు కల్పిస్తాం

ప్రారంభంలోనే స్కూల్‌ ఎడ్యుకేషన్‌ శాఖ ద్వారా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశాం. కలెక్టర్‌ చొరవతో కొన్ని హాస్టళ్లకు వేడినీటి కోసం హీటర్లు అందించారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పిస్తాం. – రవీందర్‌, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement