అందరి జీవితాల్లో వెలుగులే అసలైన దీపావళి | - | Sakshi
Sakshi News home page

అందరి జీవితాల్లో వెలుగులే అసలైన దీపావళి

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

● మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు వేణుగోపాల్‌

● మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు వేణుగోపాల్‌

సాక్షి, కరీంనగర్‌ డెస్క్‌ ●:

దుష్ట పరిణామాలను ఎదుర్కొని, అన్యాయాలపై పోరాడి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే దీపావళి పండుగకు నిజమైన అర్థం చేకూరుతుందని మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్‌ బ్యూరో మాజీ సభ్యుడు వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి తెలిపారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత తొలిసారిగా దీపావళి జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. బంధుమిత్రులకు ఆదివారం వాట్సాప్‌ సందేశం పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement