రాకపోకలకు పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

రాకపోకలకు పరేషాన్‌

Nov 6 2026 11:42 PM | Updated on Nov 6 2026 11:42 PM

బ్యాంకు పనులు, సామగ్రి కొనుగోలు చేయాలన్నా రోడ్లపై వ్యాపారాలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నయి. షాప్‌ల ముందు సామగ్రి పెట్టడంతో రోడ్లు ఇరుకై ఈ పరిస్థితి ఎదువరతంది. సమస్య పరిష్కరించాలె.

– తూర్పాటి అరుణ్‌, పెద్దపల్లి

చర్యలు తీసుకుంటాం

పెద్దపల్లిలోని మెయిన్‌ రోడ్లపై చిరు వ్యాపారాలు కొనసాగుతున్న మాట వాస్తవమే. వాటిని నియంత్రిస్తాం. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. వాహనదారులు, పాదచారుల ఇబ్బందులు తొలగిస్తాం.

– వెంకటేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement