రోజుకు రూ.300 వస్తున్నయ్‌ | - | Sakshi
Sakshi News home page

రోజుకు రూ.300 వస్తున్నయ్‌

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

మోకాళ్ల నొప్పులతో వేరే పనులకు వెళ్లలేకపోతున్న. ఎవుసం పనులకు రోజంతా కష్టపడాలె. అందుకే ఉపాధి పనులకు పోతున్న. అడవిలో కందకాలు తవ్వుతున్నం. రోజుకు రూ.300 కూలి వస్తంది.

– వేముల రాజబాబు, కూలీ, కాకర్లపల్లి

భార్యాభర్తలం పోతున్నం

మా ఊరులో ఎవుసం పనులు నడుస్తు లేవు. భార్యాభర్తలిద్దరం రోజూ ఉపాధి పనులకు పోతున్నం. ప్రస్తుతం మట్టి పనులు చేస్తున్నం. ఇద్దరికి కలిపి ప్రతీరోజూ రూ.600 వరకు కూలి వస్తంది.

– పిడుగు మల్లయ్య, రామలక్ష్మి, గుండారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement