రెండు నెలల క్రితం ఉన్నతాధికారులు స్క్రాప్ అంచనా ఆదాయ నివేదిక రూపొందించారు. రా ష్ట్రంలోని జెన్కో విద్యు త్ కేంద్రాలకు ఇక్కడి నుంచే విడిభాగాలు పంపించారు. అధికారులు రూపొందించిన నివేదికలో విడిపరికరాల వివరాలు, అంచనా రాబడిలో మా ర్పులు చేసి తుది నివేదిక రూపొందించాలి. తుక్కు విక్రయం ద్వారా అధికారులు రూపొందించిన నివేదికలో పేర్కొన్న అంచనా ఆదా యం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
– దాసరి శంకరయ్య,
ఎస్ఈ, బీ – థర్మల్ ప్లాంట్


