నేను వస్తున్నా.. మీరూ రండి | - | Sakshi
Sakshi News home page

నేను వస్తున్నా.. మీరూ రండి

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

రామగుండం బిడ్డగా నా సొంత ప్రాంతానికి వస్తున్న. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ నేతృత్వంలో చేపట్టిన వేడుకలకు అందరూ హాజరై విజయవంతం చేయాలి. సొంతగడ్డపై దసరా ఉత్సవాలకు హాజరవడం ఆనందంగా ఉంది.

– శివారెడ్డి, సినీ, మిమిక్రీ కళాకారుడు

వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

ముందస్తు దసరా ఉత్సవాల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్‌ నుంచి కళాకారులు వస్తున్నారు. రాంలీలాతోపాటు తినుబండారాల స్టాళ్లు ఏర్పా టు చేస్తున్నాం. ప్రజలు తరలిరావాలి.

– రాజ్‌ఠాకూర్‌, ఎమ్మెల్యే, రామగుండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement