గ్రామదేవతలకు బోనం | - | Sakshi
Sakshi News home page

గ్రామదేవతలకు బోనం

Sep 10 2026 12:33 AM | Updated on Sep 10 2026 12:33 AM

ఫెర్టిలైజర్‌సిటీ: ఖాజీపల్లిలో బుధవారం పోచమ్మ, బొడ్రాయి, భూలక్ష్మీ, మాహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఎన్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భక్తులు అమ్మవార్లకు బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేకల పెద్ద కొమరయ్య, ఎంకే యాదవ్‌, మేకల కుమారస్వామి, మేకల శ్రీనివాస్‌ యాదవ్‌, కావటి మల్లేశ్‌ యాదవ్‌, బైరం కుమార్‌బాబు, బైరం కుమార్‌, మేకల సతీశ్‌ యాదవ్‌, సలేంద్ర శ్రీనివాస్‌, సిలివేరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement