ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

న్యూస్‌రీల్‌

అప్పుడే ఎండుతున్న ఆశలు

సుల్తానాబాద్‌ పట్టణ పరిధి గొల్లపల్లి పరిసర ప్రాంతాల్లో నీరందక వరిపొలాలు నెర్రెలుబారుతున్నాయి. బావుల్లో నీటిమట్టం తగ్గి నీరు అందించే పరిస్థితి లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కీలక దశలో ఉన్న సమయంలో నీరు అందకుంటే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి డీ–86 కెనాల్‌ ద్వారా నీరు అందించి పంటలను కాపాడాలని కోరుతున్నారు. – పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement