పకడ్బందీగా.. | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా..

Mar 12 2026 7:45 AM | Updated on Mar 12 2026 7:45 AM

● హాల్‌టికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్‌ పాఠశాలలు ఇబ్బందులు పెడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ప్రింటెడ్‌తో పాటు, ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌ బీఎస్‌ఈ.తెలంగాణ.గవ్‌.ఇన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 80969 58096 నంబర్‌కు హాయ్‌ అని వాట్సాప్‌ మేసేజ్‌ చేసి.. ఎస్సెస్సీ హాల్‌టికెట్‌, మార్చి –2026 అని ఇంగ్లిష్‌లో టెక్ట్స్‌ పంపి, వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్‌ పొందవ చ్చు. హాల్‌టికెట్‌ మర్చిచిపోయి వచ్చేవారిని ఇన్విజిలేటర్‌ ఫోట్‌–ఎన్‌ఆర్‌ ద్వారా గుర్తించి వివరాలు సరిపోతే పరీక్షకు అనుమతిస్తారు.

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026
ప్రశాంతంగా..

నిమిషం ‘టెన్‌’షన్‌ అక్కర్లేదు ఐదు నిమిషాల వరకు అనుమతి

మొబైల్‌ఫోన్లకు అనుమతి లేదు వందశాతం ఉత్తీర్ణత లక్ష్యం

‘సాక్షి’తో జిల్లా విద్యాశాఖాధికారి శారద

సాక్షి పెద్దపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈవో శారద తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని, ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా, మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా కటుట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెల్‌ఫోన్లను అనుమతించడంలేదని, పరీక్ష కేంద్రానికి సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని ఆదేశించామని వివరించారు. శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డీఈవో పలు విషయాలు వెల్లడంచారు. ఆమె మాటల్లోనే..

హాల్‌టిక్కెట్‌ మర్చిపోయినా,

లేదా తీసుకోకుండా వచ్చేవారిని అనుమతిస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement