అమ్ముకునేందుకు అవస్థలు | - | Sakshi
Sakshi News home page

అమ్ముకునేందుకు అవస్థలు

Jan 10 2026 9:34 AM | Updated on Jan 10 2026 9:34 AM

అమ్ము

అమ్ముకునేందుకు అవస్థలు

పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు అవస్థ పడాల్సి వస్తోంది. యాప్‌లో నమోదు చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జాప్యం అవుతోంది. పత్తికి మార్కెట్‌లో మద్దతు ధర ఉన్నా యాప్‌ నమోదుతోనే కొంతఇబ్బంది కలుగుతోంది.

– శ్రీనివాస్‌, మంగపేట, కాల్వశ్రీరాంపూర్‌)

12 క్వింటాళ్లకు అనుమతించాలి

పత్తి సాగు చేసిన రైతులకు ఎకరాకి 12 క్వింటాళ్ల వరకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం, కలెక్టర్‌ చెప్పినా అధికారులు స్పందించడం లేదు. రైతులను ఇబ్బందిపెట్టకుండా దరఖాస్తులను పరిశీలించి సత్వరమే అనుమతించేలా చొరవచూపాలి. – జడల సురేందర్‌,

మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌

సత్వరమే పరిష్కారం

పత్తి దిగుబడులను కపాస్‌ యాప్‌లో నమోదు చేసేందుకు 7 క్వింటాళ్లకే తొలుత అనుమతి ఇచ్చారు. కొందరు రైతులు ఎక్కువ దిగుబడి సాధించామని దరఖాస్తు చేస్తే పరిశీలించాకే అనుమతి ఇస్తున్నాం. నల్లరేగడి భూముల్లో నీటివసతి ఉన్న రైతులకే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం. – శ్రీనివాస్‌, డీఏవో

అమ్ముకునేందుకు అవస్థలు 
1
1/2

అమ్ముకునేందుకు అవస్థలు

అమ్ముకునేందుకు అవస్థలు 
2
2/2

అమ్ముకునేందుకు అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement