డబుల్ రోడ్డు మా కల..
మా ఊరికి మొన్నటి వరకు సింగిల్ రోడ్డు ఉండేది. ఏ అవసరం ఉన్నా మంథనికి వెళ్లాల్సిందే. రహదారి బాగులేక నానా ఇబ్బందులు పడ్డాం. డబుల్‌రోడ్డు నిర్మించడం సంతోషంగా ఉంది.
– దోరగొర్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్, ఖానాపూర్
బురద కష్టాలు తీరుతాయి
గతంలో మా ఊరికి రావాలంటే బురదరోడ్డు మీదనే రావాల్సి వచ్చేది. ఎప్పుడు రోడ్డు బాగుపడుదతదో అని ఎదురుచూశాం. ఇప్పుడు డబుల్‌రోడ్డు నిర్మాణం పూర్తయితే మా కష్టాలన్నీ తీరిపోతయ్.
– సంగెం గట్టయ్య, ఖానాపూర్
డబుల్ రోడ్డు మా కల..


