హ్యాపీగా.. జాలీగా..
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026
సుల్తానాబాద్‌లోని గాంధీనగర్‌లో కేక్‌కట్ చేస్తున్న కాలనీవాసులు
బుధవారం అర్ధరాత్రి దాటాక విద్యుత్ సరఫరా సెకన్లపాటు నిలిచిపోయింది.. ఆ వెంటే బాణసంచా పేలింది.. బెలూన్లు గాల్లో ఎగిరాయి.. వినసొంపైన బాణీలు కూర్చిన పాటలతో డీజేలు దద్దరిల్లాయి.. ఎప్పుడెప్పుడా అని ఎగిరి గంతేసేందుకు సిద్ధంగా ఉన్నకుర్రకారు బిగ్గరగా కేరింతలు కొట్టింది.. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ చిన్నాపెద్ద తేడాలేకుండా శుభాకాంక్షలు పర్వం జోరుగా సాగించింది. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. 2026 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ జిల్లావ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. అంతకుముందు కేక్‌లు, మద్యం, ముగ్గులు తదితర సామగ్రి కొనుగోళ్లకు వెళ్లిన వినియోగదారులతో మార్కెట్లు రద్దీగామారాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
హ్యాపీగా.. జాలీగా..
హ్యాపీగా.. జాలీగా..
హ్యాపీగా.. జాలీగా..
హ్యాపీగా.. జాలీగా..
హ్యాపీగా.. జాలీగా..


