మా పాఠశాల నిర్వహిస్తున్న అద్దె భవనం చాలా ఇరుగ్గా ఉంది. ఇబ్బంది పడుతున్నాం. ఒకటో తరగతినుంచి అక్కడే చదువుతున్నాను. మాకు సొంత బిల్డింగ్ కట్టాలి. అందుకే కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చాం. – వైష్ణవి, విద్యార్ధిని,
రెడ్డి వానివలస గ్రామం, మెంటాడ మండలం
అధికారంలోకి వస్తే పాఠశాల భవనం నిర్మిస్తామని హామీ
రెండేళ్లు దాటినా కన్నెత్తి చూడని వైనం
కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా


