ఆధునిక కాలంలో ఎన్ని బ్యూటీ పార్లర్లు, ఫ్యాషన్స్ వచ్చిన
● 108 కేజీల చిత్రాన్న నివేదన
జామి మండలం అన్నంరాజుపేట పంచాయతీ పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి గురువారం తిరుప్పావడ (108 కేజీలు చిత్రాన్న నివేదన) సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఫణిహరం సీతరామాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. గోదాదేవిని ఆలయ ప్రాంగణంలో పల్లకిలో ఊరేగింపు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదవితరణ చేశారు. – జామి
పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో చిత్రాన్ననివేదన
ఆధునిక కాలంలో ఎన్ని బ్యూటీ పార్లర్లు, ఫ్యాషన్స్ వచ్చిన


