
హరే కృష్ణ.. హరే కృష్ణ..
కృష్ణపల్లిలో
కృష్ణుడు, గోపిక
వేషధారణలో
చిన్నారులు
శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ... ప్రతి ఊరు ద్వారకను తలపించింది. ప్రతి భక్తుడి మది ఓ మందిరంగా మారింది. హరేకృష్ణ, హరేకృష్ణ నామస్మరణలో తరించారు. శనివారం ఉదయం నుంచి ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. రాధాకృష్ణల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. చిన్నాపెద్దా తేడాలేకుండా ఉట్టిసంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు అలరించారు.
– పార్వతీపురం రూరల్/భామిని

హరే కృష్ణ.. హరే కృష్ణ..

హరే కృష్ణ.. హరే కృష్ణ..

హరే కృష్ణ.. హరే కృష్ణ..