
మారికను వదులుకోం..
● అదానీ కోసం ఇళ్లు, భూములు
కోల్పోవాల్సిన అవసరం లేదు
● తహసీల్దార్ కార్యాలయం వద్ద
గిరిజనుల ఆందోళన
● వంటావార్పుతో నిరసన
గిరిజనులకు అండగా ఉంటాం..
గిరిజనుల న్యాయ పోరాటానికి అండగా ఉంటాం. మారిక గ్రామాన్ని అదానీకి రాసి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం. గిరిజనుల పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతిస్తాం. తక్షణమే జీఓను వెనక్కితీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలి.
– రాంబాబు, ఏపీ రైతుసంఘ రాష్ట్ర కార్యదర్శి

మారికను వదులుకోం..

మారికను వదులుకోం..