శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Aug 22 2026 1:29 AM | Updated on Aug 22 2026 1:29 AM

శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

అర్హులైన యువత, ఓటర్లు అందరూ ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను వినియోగించుకోవాలి. తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేందుకు అవసరమైన నమోదు, సవరణ ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌వోలు ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఓటర్ల నుంచి దరఖాస్తులు, అభ్యంతరాలు, ఓటర్ల వివరాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హులైన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

– కె.గోపాలకృష్ణ, ఆర్‌డీఓ, సత్తెనపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement