పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

గురువారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2026 పులిచింతల సమాచారం ఆరోగ్య కేంద్రం తనిఖీ

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

తెనాలి రూరల్‌: మండలంలోని సంగం జాగర్లమూడి పీహెచ్‌సీని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మరో రెండు రోజుల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో ప్రతి ఏడాది మాదిరిగానే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సుల భద్రతపై రవాణా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రెండు వారాలుగా ఆయా విద్యాసంస్థల బస్సులకు పూర్తిస్థాయి తనిఖీలు చేస్తున్నారు. తక్షణం సామర్థ్య పరీక్షలు చేయించుకొని ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) తప్పనిసరిగా పొందాలని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు ఇప్పటికే సూచించారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం బడి బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించుకోవడానికి గత నెల 15వ తేదీతోనే గడువు ముగిసింది. అయినప్పటికీ చాలా విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతుండటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

7

Advertisement
 
Advertisement
Advertisement