పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 9 2026 5:48 AM | Updated on Jun 9 2026 5:48 AM

మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్‌ శ్రీ 2026 పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం వివరాలు నిమ్మకాయల ధరలు

మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్‌ శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 518.60 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,200, మోడల్‌ ధర రూ.4,200 వరకు పలికింది.

7

Advertisement
 
Advertisement
Advertisement