పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 8 2026 6:48 AM | Updated on Jun 8 2026 6:48 AM

సోమవారం శ్రీ 8 శ్రీ జూన్‌ శ్రీ 2026 పులిచింతల సమాచారం

సాగర్‌ నీటిమట్టం

ఆలయ నిర్మాణానికి విరాళం

సోమవారం శ్రీ 8 శ్రీ జూన్‌ శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ఆదివారం నాటికి ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు

వదలుతున్నారు.

7

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 518.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 3,305 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

నరసరావుపేట రూరల్‌: ఇస్సపాలం మహంకాళి ఆలయ నిర్మాణానికి సత్తెనపల్లికి చెందిన శాత్రసుపల్లి బాబురావు, పద్మావతి దంపతులు రూ 1,11,116 విరాళం ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement