పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం నిమ్మకాయల ధరలు

శనివారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శుక్రవారం 519.50 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

తెనాలి: స్థానిక మార్కెట్‌ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,000, గరిష్ట ధర రూ.2,200, మోడల్‌ ధర రూ.1,600 వరకు పలికింది.

7

Advertisement
 
Advertisement
Advertisement