నీటి ఎద్దడిపై మీనవేషాలు | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడిపై మీనవేషాలు

Mar 1 2026 7:54 AM | Updated on Mar 1 2026 7:54 AM

నీటి

నీటి ఎద్దడిపై మీనవేషాలు

ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026 ఇఫ్తార్‌ సహరి (ఆది) (సోమ) నరసరావుపేట 6.22 5.11 గుంటూరు 6.20 5.09 బాపట్ల 6.20 5.09 ● మొదలైన మగ్‌ఫిరత్‌కా అష్ర ● పాప క్షమాపణ కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు ● గ్రామీణ ప్రాంతాల్లో తాండవిస్తున్న తాగునీటి సమస్య ● పూర్తికాని రక్షిత మంచినీటి పథకాలు.. కనీస మరమ్మతులు కూడా కరవు ● చేతి బోర్ల్లను వినియోగంలోకి తెస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ యంత్రాంగం ● జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 9,725 చేతి బోర్లు వైభవంగా శ్రీవారి కల్యాణం ‘ఈ’ వేసవిలోనైనా సమస్యను ..‘క్రాష్‌’ చేసేనా ..?

న్యూస్‌రీల్‌

పల్నాడు
ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026
క్షమాగుణం కురిసే శుభదినాలు
ఇఫ్తార్‌ సహరి (ఆది) (సోమ) నరసరావుపేట 6.22 5.11 గుంటూరు 6.20 5.09 బాపట్ల 6.20 5.09

సాగర్‌ నీటిమట్టం

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 539.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,411 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 2,618 క్యూసెక్కులు విడుదల చేసినట్లు, 12 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.

నరసరావుపేట ఈస్ట్‌: బరంపేటలో వేంచేసియున్న లీలా వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు.

7

నీటి ఎద్దడిపై మీనవేషాలు1
1/4

నీటి ఎద్దడిపై మీనవేషాలు

నీటి ఎద్దడిపై మీనవేషాలు2
2/4

నీటి ఎద్దడిపై మీనవేషాలు

నీటి ఎద్దడిపై మీనవేషాలు3
3/4

నీటి ఎద్దడిపై మీనవేషాలు

నీటి ఎద్దడిపై మీనవేషాలు4
4/4

నీటి ఎద్దడిపై మీనవేషాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement