పల్నాడు
ఆలయానికి రూ.5లక్షల విరాళం వినుకొండ: కొండపై నూతనంగా నిర్మిస్తున్న రామలింగేశ్వరస్వామి ఆలయానికి వినుకొండకు చెందిన చలవాది రాధాకృష్ణ దంపతులు రూ.5లక్షలు విరాళంగా అందజేశారు.
I
గోదా అమ్మవారి నగరోత్సవం
రేపల్లె: రైలుపేటలోని పట్టాభిరామస్వామి ఆలయంలో శుక్రవారం గోదా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నగరోత్సవం నిర్వహించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 561.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 23,593 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
పల్నాడు
పల్నాడు
పల్నాడు


