పల్నాడు
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
చంద్రబాబు ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్న వరి రైతు
పుడమినే నమ్ముకున్న రైతు విత్తు నాటింది మొదలు పంట అమ్ముకునే వరకు దగాకు గురవుతున్నాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం, గిట్టుబాటు ధర లేక పంట అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం నిబంధనల పేరుతో ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 41.2400 టీఎంసీలు.
నెహ్రూనగర్: కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యాన సోమవారం గుంటూరులో 2026 డైరీ ఆవిష్కరించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బసవేశ్వరరావు పాల్గొన్నారు.
7
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


