అక్టోబర్ 29న రద్దయినవి:
20842 విశాఖపట్నం–భువనేశ్వర్ వందే భారత్, 22820 విశాఖపట్నం–భువనేశ్వర్ న్యూ ఇంటర్‌సిటీ, 18526 విశాఖపట్నం–బ్రహ్మపూర్, 18418 గుణుపూర్–పూరీ, 18417 పూరీ–గుణుపూర్, 20838 జునాగఢ్ రోడ్–భువనేశ్వర్, 18045 హౌరా–చర్లపల్లి ఈస్ట్ కోస్ట్, 18063 సంత్రాగాచి–యలహంక ఏసీ, 22603 ఖరగ్‌పూర్–విల్లుపురం, 22874 విశాఖపట్నం–దీఘా, 18117 రూర్కెలా–గుణుపూర్ రాజ్యరాణి, 11020 భువనేశ్వర్–ముంబై కోణార్క్, 17479 పూరీ–తిరుపతి, 20853 భువనేశ్వర్–చైన్నె సెంట్రల్, 20837 భువనేశ్వర్–జునాగఢ్ రోడ్ ఎక్స్‌ప్రెస్‌లు.
అక్టోబర్ 29, 30 తేదీల్లో రద్దయినవి:
68031 ఝార్సుగూడ–సంబల్‌పూర్, 68032 సంబల్‌పూర్–ఝార్సుగూడ మెమూ రైళ్లు.
అక్టోబర్ 30న రద్దయినవి:
68033 ఝార్సుగూడ–సంబల్‌పూర్, 68034 సంబల్‌పూర్–ఝార్సుగూడ మెమూ రైళ్లు, 18118 గుణుపూర్–రూర్కెలా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్, 20838 జునాగడ్ రోడ్ – భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,
ఖుర్దా రోడ్–అంగుల్–సంబల్‌పూర్–
రాయగడ–విజయనగరం మార్గంలో మళ్లించిన రైళ్లు:
అక్టోబర్ 28న ప్రయాణం ప్రారంభించిన రైళ్లు:
● 22831 హౌరా–యశ్వంతపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
● 17066 షాలిమార్–చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
● 12773 షాలిమార్–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
● 22849 షాలిమార్–సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
● 18045 షాలిమార్–చర్లపల్లి ఈస్ట్ కోస్ట్
ఎక్స్‌ప్రెస్
● 12841 హౌరా–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ ఎక్స్‌ప్రెస్
● అక్టోబర్ 27న ప్రారంభమైన 12504 అగర్తలా–ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఇదే మార్గంలో మళ్లించారు.
విజయనగరం–టిట్లాగఢ్–ఝార్సుగుడ–ఖరగ్‌పూర్ మార్గంలో మళ్లించిన రైళ్లు:
అక్టోబర్ 28న ప్రయాణం ప్రారంభించిన రైళ్లు:
● 15673 చర్లపల్లి–కామాఖ్య ఎక్స్‌ప్రెస్
● 18046 చర్లపల్లి–షాలిమార్ ఈస్ట్ కోస్ట్
ఎక్స్‌ప్రెస్
● 12840 ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–హౌరా ఎక్స్‌ప్రెస్
● 12868 పుదుచ్చేరి–షాలిమార్ ఎక్స్‌ప్రెస్
● 22826 ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
● 22611 ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–న్యూ జల్పాయిగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
● 22864 ఎస్‌ఎమ్‌వీబీ బెంగళూరు–హౌరా ఏసీ ఎక్స్‌ప్రెస్
● 12864 ఎస్‌ఎమ్‌వీబీ బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్
అక్టోబర్ 27న ప్రారంభమైన 22503 కన్యాకుమారి–దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఇదే మార్గంలో మళ్లించారు.
ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు:
● విజయనగరం–టిట్లాగఢ్–కటక్–భువనేశ్వర్: 20852 పుదుచ్చేరి–భువనేశ్వర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (అక్టోబర్ 28).
●విజయనగరం–టిట్లాగఢ్–ఝార్సుగుడ: 20610 తిరుచిరాపల్లి–న్యూ జల్పాయిగురి అమత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (అక్టోబర్ 28).
●అంగుల్–సంబల్‌పూర్–రాయగడ–విజయనగరం: 12839 హౌరా–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (అక్టోబర్ 28).
●అంగుల్–సంబల్‌పూర్–టిట్లాగఢ్: 12843 పూరీ–అహ్మదాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (అక్టోబర్ 29).


