పంట నష్టంపై పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పంట నష్టంపై పరిశీలన

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తుఫాన్‌ కారణంగా జరిగిన పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి, అదనపు జిల్లా కలెక్టర్‌తో పాటు కార్యాలయంలోని అత్యవసర విభాగం అధికారులు నష్టపోయిన భూములను సందర్శించి పరిస్థితి సమీక్షించారు.

ప్రాణనష్టం తప్పింది

రాయగడ: రాయగడ ప్రజల ఆరాధ్య దైవం మజ్జిగౌరమ్మ తల్లి ఆశీస్సులతో జిల్లాలో భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రభాతి పొరిడి అన్నారు. తుఫాను ముప్పుపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆమె వెల్లడించారు. తుఫాను దాటిన అనంతరం గురువారం స్థానిక కలక్టర్‌ కార్యాలయం సమావేశం హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొవడం వల్ల జిల్లాలో శూన్య ప్రాణనష్టం లక్ష్యాన్ని సాధించగలిగామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement