ప్రమాదాల నివారణపై శిక్షణ ప్రమాదాల నివారణపై శిక్షణ ఇచ్చారు. రాయగడలో శిక్షణ సాగింది. –8లోu | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణపై శిక్షణ ప్రమాదాల నివారణపై శిక్షణ ఇచ్చారు. రాయగడలో శిక్షణ సాగింది. –8లోu

Jul 13 2026 12:58 AM | Updated on Jul 13 2026 12:58 AM

ప్రమాదాల నివారణపై శిక్షణ ప్రమాదాల నివారణపై శిక్షణ ఇచ్చారు. రాయగడలో శిక్షణ సాగింది. –8లోu జనాభా దినోత్సవం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా జరిగింది. జయపురంలో కార్యక్రమం నిర్వహించారు. –8లోu

జనాభా దినోత్సవం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా జరిగింది. జయపురంలో కార్యక్రమం నిర్వహించారు. –8లోu

జయహో జగన్నాథ

భువనేశ్వర్‌: పూరీలో శ్రీ జగన్నాథుని యాత్ర కోసం రథాల తయారీ పనులు తుది దశకు చేరుకున్నాయి. చక్రాల నుంచి శిఖరం వరకు ప్రధాన పనులు దాదాపు ముగిశాయి. రథాల శిఖరంపై వాలు మెడ పచ్చని చిలుకలు, కలశం ఏర్పాటు పూర్తి చేశారు. శిఖరంపై చిట్ట చివరి ఈ ఏర్పాటు అత్యంత కీలంగా భావిస్తారు. ఈ దశ పనులు విజయవంతం కావడంతో సేవకుల వర్గం శ్రీ జగన్నాథుని జయహో జగన్నాథ నినాదంతో గుండెలు మారుమోగినట్లు ప్రార్థించారు. రథాలకు అమర్చిన ప్రభలు కొత్త కాంతులతో కళకళలాడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement