గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 5 2026 7:19 AM | Updated on Mar 5 2026 7:19 AM

న్యూస్‌రీల్‌

ఒడిశాలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం జరిగిన వేడుకల్లో చిన్నాపెద్దా అనే తేడాలేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సందడి చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

పర్లాకిమిడి:

హోలీ ఆడుతున్న గజపతి సీనియర్‌ సిటిజన్‌ ఫోరం సభ్యులు

రాయగడ: మజ్జిగౌరి అమ్మవారికి రంగులు అద్దిన దృశ్యం

కొరాపుట్‌:

అనాథ పిల్లలతో

నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి

హోలీ పండగ

రాయగడ: మిత్రులతో హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కడ్రక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement