న్యూస్‌రీల్
పులిచింతల సమాచారం
ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ఆగని ఆందోళన...
7
శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని పూలధరలు కొండెక్కాయి. హోల్‌సేల్ పూల మార్కెట్ బుధవారం వినియోగదారులతో పోటెత్తింది.
దుర్గగుడిలో నూతనంగా నిర్మించిన అన్న ప్రసాద సదనం, మహా ప్రసాద భవనాల ప్రారంభం ఈనెల 21న జరుగుతుందని ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ తెలిపారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 28.4747 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళ్తోంది.


