విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

బాధ్యతల స్వీకరణ

తిరుపతమ్మ సారె సంబరం

ఎన్టీఆర్‌ జిల్లా
గురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2026

7

పులిచింతల సమాచారం

అచ్చంపేట: ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 30.6140 టీఎంసీలు. ఎగువ ప్రాంతాలనుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు అంతే నీరు వదులుతున్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: కృష్ణా జిల్లా మలేరియా అధికారిగా అల్లాడి జ్ఞానశ్రీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా ఆలయ సిబ్బంది బుధవారం సారె, బోనాలు చెల్లించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement