
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
9
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 515.10 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాల్వకు నీటిని నిలుపుదల చేశారు.
మిర్చి యార్డుకు వరుస సెలవులు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మంగళవారం నుంచి క్రయ విక్రయాలు కొనసాగుతాయి.
పూలే చిరస్మరణీయుడు
విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద శుక్రవారం జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళుల ర్పించిన వైఎస్సార్ సీపీ నేతలు పూలే చిరస్మరణీయుడని కొనియాడారు.
– 10 లోu

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ