విజయవాడ సిటీ | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Published Mon, Oct 23 2023 1:20 AM

- - Sakshi

నేటి స్పందన రద్దు
గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయ దశమి సందర్భంగా ప్రభుత్వం సెలవు కావడంతో సోమవారం స్పందన కార్యక్రమం జరగదని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు దీన్ని గమనించాలని కోరారు.
కార్తికేయుడి సన్నిధిలో..
మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.
ముగిసిన బతుకమ్మ ఉత్సవాలు
రేణుకాపరమేశ్వరి ఆలయంలో ఈ నెల 14 నుంచి జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి.
ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 23 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2023

IIలో

I

1/3

2/3

3/3

Advertisement
 
Advertisement
 
Advertisement