సేవాడేస్‌ కార్యక్రమంలో పేదలకు దుప్పట్ల పంపిణి | Sakshi
Sakshi News home page

సేవాడేస్‌ కార్యక్రమంలో పేదలకు దుప్పట్ల పంపిణి

Published Sat, Dec 16 2023 10:07 AM

Telangana American Telugu Association Seva Days Program Held At Nalgonda - Sakshi

తెలంగాణ అమెరికాన్‌ తెలుగు అసోసియేషన్‌ టీటీఏ ఆధ్వర్యంలో మూడవ రోజు జరిగిన సేవాడేస్‌ కార్యక్రమం విజయవంతమైంది. సేవాడేస్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోన్న టీటీఏ మూడవ రోజు ధార్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

టీటీఏ ఎథిక్స్ కమిటీ డైరెక్టర్  గణేష్ వీరమనేని స్వగ్రామం నల్గొండ జిల్లా, పెండ్లిపాకల గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయ ప్రారంభోత్సవంలో టీటీఏ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పేద ప్రజలకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న టీటీఏ సంస్థను గ్రామ ప్రజలు కొనియాడారు.

Advertisement
 
Advertisement