భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ చెరువులో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. భిక్కనూరు ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు ఇలా.. రామాయంపేట మండలం దామరచెరువు తండాకు చెందిన దేవ్‌సోత్ మారోని (60) గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూయించినా సమస్య తీరలేదు. దీనికితోడు పిల్లల వివాహాలకు, ఇల్లు నిర్మాణానికి చేసిన అప్పులు భారం అవడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈక్రమంలో ఆమె ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని చెరువు వద్ద ఆమె చెప్పులు, దుస్తులు కనిపించడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా, చెరు వులో ఆమె మృతదేహం లభించింది. మృతురాలి భర్త దేవ్‌సోత్ దేవుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
నవీపేట: Ð]l$…yýl-ÌS…ÌZ° Ķæ$…^èl ÕÐéÆý‡$ÌZ° Vø§éÐ]lÇ ¯]l¨ÌZ §ýl* MìS¯]l K Ķæ¬Ð]l-MýS$yìl° Ý린-MýS$Ë$ M> ´ë-yéÆý‡$. ÑÐ]lÆ>Ë$ CÌê.. °Æý‡ÃÌŒæ hÌêÏ ¯]lÆ>Þ-ç³NÆŠ‡ Ð]l$…yýl-ÌS…ÌZ° Æ>…ç³NÆŠ‡ {V>Ð]l*-°MìS AÌSÏ-MýS$…r ÝëÆ‡$$Æ>ÐŒl$ A¯ól Ķæ¬MýS$yýl$ MýS$r$…º MýSÌS-à-ÌS™ø iÑ-™èl…Oò³ ÑÆý‡MìS¢ ^ðl…§éyýl$. ©…™ø A™èlyýl$ ÝùÐ]l$ÐéÆý‡… Vø§éÐ]lÇ ¯]l¨ÌZ §ýl*MìS B™èlÃ-çßæ-™èlÅMýS$ ´ëÌSµ-yól…-§ýl$MýS$ {¼yìljOò³MìS Ð]l^éayýl$. C¨ VýSÐ]l$-°…-_¯]l Ķæ$…^èl {V>Ð]l*-°MìS ^ðl…¨¯]l Ð]l…fÇ ¿¶æ*Ð]l$Ķæ$Å {V>Ð]l*°MìS ^ðl…¨¯]l ÝùçÙÌŒæ-Ò$-yìlĶæ* C¯ŒS-ç³NÏÄñæ$¯]lÞÆŠæ-ె Ñf-ÄŒæ$MýS$ ™ðlË$-ç³V>, A™èlyýl$ VýSf D™èl-V>yýl$ }M>…-™Œæ¯]l$ O»ñæMŠSOò³ ¡çÜ$MýS$° Ð]l^éayýl$. A…™èl-ÌZ¯ól ÝëÆ‡$$-Æ>ÐŒl$ ¯]l¨ÌZ §ýl*MýS-yýl…™ø ÐéÆý‡$ ™ðlç³µ ÝëĶæ$…™ø ¯]l¨ÌZ Ð]l¬°-W¯]l A™èlyìl° M>´ëyéÆý‡$. ÑçÙĶæ$… çÜÆý‡µ…^Œl »ôæVýSÇ ÝëÆ‡$$-Ë$MýS$ ™ðlË$-ç³V> BĶæ$¯]l ´ùÎ-çÜ$-ÌSMýS$ çÜÐ]l*^é-Æý‡-Ñ$_a, Aç³µ-W…-^éyýl$. Ķæ¬Ð]l-MýS$yìl {´ë×êË$ M>´ë-yìl¯]l }M>…™Œæ, Ð]l…fÇ ¿¶æ*Ð]l$-Ķæ$Å-ÌS¯]l$ {V>Ð]l$-çÜ$¢Ë$ AÀ-¯]l…¨…^éÆý‡$.


