దవాఖానా వైపు రావాలంటే దడ | - | Sakshi
Sakshi News home page

దవాఖానా వైపు రావాలంటే దడ

Sep 10 2026 1:33 AM | Updated on Sep 10 2026 1:33 AM

జీజీహెచ్‌ ఎదుట యూటర్న్‌ వద్ద ఇష్టారాజ్యంగా వాహనాల రాకపోకలు..

భయంభయంగా రోడ్డు దాటుతున్న రోగులు, వారి సహాయకులు

జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ – జీజీహెచ్‌ మధ్య ట్రాఫిక్‌ జామ్‌

జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ – ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి మధ్య రోడ్డు దాటాలన్నా, ప్రయాణం సాగించాలన్నా చుక్కలు కనిపిస్తాయి. ఆస్పత్రి ముందే యూ టర్న్‌ ఉండడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా దూసుకొస్తుండడంతో ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. జీజీహెచ్‌లోకి వెళ్లే, లోని నుంచి బయటికి వచ్చే రోగులు, వారి సహాయకులు భయంభయంగా రోడ్డు దాటాల్సి వ స్తోంది. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుతుండడంతో ఈ ప్రాంతంలోకి రావాలంటేనే జంకుతు న్నారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి స మస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement