ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం వంట గ్యాస్‌పై పడింది. ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ కాకపోవడం, బుకింగ్‌కు నిబంధనలను విధుస్తుండడం గందరగోళ పరిస్థితులకు కారణమవుతున్నాయి. సర్వర్ బిజీ కారణంగా గ్యాస్ బుక్ కాకపోవడంతో గురువా రం జిల్లా కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీల ఎదుట వినియోగదారులు బారులు తీరారు. కమర్షియల్ సిలిండర్ల లభించకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్‌ల నిర్వాహకులు కట్టెలు, బొగ్గుల పొయ్యిపై వంటలు చేస్తున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
వార్ ఎఫెక్ట్


