సుభాష్‌నగర్: తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై న వేం నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాట్‌పల్లి నరేందర్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
ఖలీల్‌వాడి: ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సభ్యులు గురువారం డీఈవో అశోక్‌ను కలిశారు. రాష్ట్ర ప్రైమరీ స్కూల్స్ హె డ్మాస్టర్స్ అసోసియేషన్ డైరీని డీఈవో ఆవిష్కరించారు. రచ్చ మురళి, అంకం నరేశ్, కొట్టూరు దేవదాసు, సురేశ్‌రెడ్డి, కళ్లెం మల్లారెడ్డి పాల్గొన్నారు.


